Skip to main content

Featured

తేదీ.09- 07-2022 to 16- 07- 2022 very critical period....

 తేదీ.09- 07-2022 to 16- 07- 2022 very  critical period.... దరిదాపు అన్ని రాశుల వారికి   కొన్ని దురదృష్ట కర  సంఘటన లు,  ఆక్సిడెంట్ లు  వాహన ప్రమాదాలు, తగాదాలు, పంచాయతి లు, ముఖ్య మైన వ్యక్తులు మరణం,  లాంటివి సంభవించ వచ్చు, ముఖ్యం గా  మేష, వృషభ,  మీన, కుంభ, తుల రాశుల వారు, ప్రయాణం కు, తగాదా లకు దూరం గా ఉంటే మంచిది..👆

Comments