| నక్షత్రములు | 1వ పాదం | 2వ పాదం | 3వ పాదం | 4వ పాదం |
|---|
| అశ్వని | శిశువునకు,తండ్రికి | దోషంలేదు | దోషంలేదు | సామాన్యదోషం |
| భరణి | సామాన్యదోషం | దోషంలేదు | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | శిశువునకు |
| కృత్తిక | మంచిది | మంచిది | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | తల్లికి |
| రోహిణి | మేనమామకు,తల్లికి | మేనమామకు,తల్లికి | మేనమామకు,తల్లికి | మేనమామకు,తండ్రికి |
| మృగశిర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| ఆరుద్ర | మంచిది | మంచిది | మంచిది | తల్లికి |
| పునర్వసు | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| పుష్యమి | సామాన్యదోషం | పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి | పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి | సామాన్యదోషం |
| ఆశ్రేష | దోషంలేదు | శిశువునకు,ధనమునకు | తల్లికి | తండ్రికి |
| మఖ | శిశువుకు,తండ్రికి | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మంచిది |
| పూర్వఫల్గుణి | మంచిది | మంచిది | మంచిది | తల్లికి |
| ఉత్తరఫల్గుణి | మగ-తండ్రికి | మంచిది | మంచిది | మగ-తండ్రికి |
| హస్త | మంచిది | మంచిది | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మంచిది |
| చిత్త | మగ-తండ్రికి | తండ్రికి | తండ్రికి | సామాన్యదోషం |
| స్వాతి | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| విశాఖ | మగ-బావమరది,ఆడ-మరదలు | మగ-బావమరది,ఆడ-మరదలు | మగ-బావమరది,ఆడ-మరదలు | మగ-తల్లికి,బావమరది,ఆడ-మరదలు |
| అనూరాధ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| జ్యేష్ట | సౌఖ్యహాని,తల్లికి | సోదరులకు,మేనమామకు | శిశువుకు,తల్లికి,పెదతండ్రికి | తండ్రికి,అన్నకు |
| మూల | తండ్రికి | తల్లికి | ధనమునకు | మంచిది |
| పూర్వాషాఢ | మంచిది | మంచిది | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మంచిది |
| ఉత్తరాషాఢ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| శ్రవణం | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| ధనిష్ట | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| శతభిషం | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| పూర్వాభద్ర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| ఉత్తరాభద్ర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| రేవతి | మంచిది | మంచిది | మంచిది | తండ్రికిదోషం |
Comments
Post a Comment